Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాగు భూములకు దారి కల్పించాలని తహసీల్దార్‌కు వినతి

మన భారత్, తలమడుగు: 1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు కేటాయించిన సాగు భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత రైతులు తలమడుగు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, 1995లో ప్రభుత్వం కజ్జర్ల శివారులోని సాగు భూములను కజ్జర్ల గ్రామానికి చెందిన 12 ఎస్సీ కుటుంబాలకు,...

Read Full Article

Share with friends