Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మిర్యాలగూడలో విషాదం.. సిలిండర్ పేలుడుతో ముగ్గురు సజీవ దహనం

మన భారత్, నల్గొండ: అమ్మమ్మ, మనవడు, మనవరాలు మృతి – షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని కలాల్‌వాడ ప్రాంతానికి చెందిన చంద్రకళ తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు...

Read Full Article

Share with friends