రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు
మన భారత్, తాంసి జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన లీడర్ కృష్ణ రత్న ప్రకాష్ తాంసి మండల కేంద్రంలోని జొన్న మార్కెట్ యార్డులో రైతులు చేపడుతున్న ఆందోళనకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పూర్తి మద్దతు ఉంటుందని BRS పార్టీ మండల మాజీ కన్వీనర్, మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మార్కెట్ యార్డును సందర్శించిన...