ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..
మన భారత్, బొండపల్లి: బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యా బలోపేతం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణలో బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ మరియు 2వ తరగతులకు బోధిస్తున్న సుమారు 170 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాశాఖ...