వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!
రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని దళిత బస్తీ భూ లబ్ధిదారులు తమకు మంజూరైన బోర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలోపు బోర్ల పనులు పూర్తి...