Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిరుపేద విద్యార్థికి చేయూత..

బాసర IIITలో సీటు సాధించిన పేద విద్యార్థికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆర్థిక చేయూత మన భారత్ – ఆదిలాబాద్ పేదరికం ఎంతటి కఠిన పరిస్థితులను సృష్టించినా, ప్రతిభను అడ్డుకోలేదని మరోసారి నిరూపించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన డి. విఘ్నేష్ ప్రతిభతో బాసర ట్రిపుల్ ఐటీ (IIIT Basara)లో సీటు సాధించి తన విద్యా ప్రతిభను చాటుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉండటంతో ఉన్నత...

Read Full Article

Share with friends