Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం..

ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఘన ప్రమాణ స్వీకారం అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం – సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని హామీ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతలు స్వీకరించగా, ఉపాధ్యక్షుడిగా ఆవుల శరత్, ప్రధాన కార్యదర్శిగా కలమర్గుల సంతోష్, కోశాధికారిగా వడ్డరపు విఠ్ఠల్...

Read Full Article

Share with friends