నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..
మన భారత్ | ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో 12,256 ఉద్యోగాలు.. ఈ నెల 22 వరకు దరఖాస్తులకు అవకాశం SSC CGL-2026 నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL)-2026 నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12,256 గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులను ఈ నియామకాల...