Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీనిధి పుట్టినరోజు పర్యావరణానికి అంకితం

మన భారత్, తాంసి జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలు నాటిన మలపతి ప్రకాష్ కుటుంబం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తాంసి, జూన్ 3 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఓ కుటుంబం ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామానికి చెందిన మలపతి ప్రకాష్ గారి కుమార్తె మలపతి శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా రెండు పండ్ల మొక్కలను నాటి పచ్చదనానికి...

Read Full Article

Share with friends