Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భద్రత పథకం చెక్కు పంపిణీ చేసిన ఎస్పీ

మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం భద్రత పథకం ద్వారా చెక్కుల పంపిణీ – పోలీసు కుటుంబాల సంక్షేమానికి శాఖ కట్టుబడి ఉందన్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, జూన్ 3 (మన భారత్): విధి నిర్వహణలో ఉండగా ఆకస్మికంగా మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత పథకం కింద రూ.8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్...

Read Full Article

Share with friends