ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం
మన భారత్, తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు నేత్ర వైద్య సేవలు తలమడుగు, జూన్ 3 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొసాయి గ్రామంలో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. మావలలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య...