Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మృతురాలి నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో నేత్రాల సేకరణ మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన పనస రాములమ్మ (71) వృద్ధాప్య సమస్యలు, గత కొన్ని రోజులుగా కొనసాగిన తీవ్రమైన ఎండల ప్రభావంతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం ద్వారా ఇద్దరు దృష్టి లోపం ఉన్న వారికి వెలుగు...

Read Full Article

Share with friends