చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు: వైసీపీ విమర్శలు
గరివిడి వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు – డాక్టర్ బొత్స అనూష మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా గరివిడి వైసీపీ కార్యాలయంలో "వెన్నుపోటు పాలనకు రెండేళ్లు" పేరుతో రూపొందించిన పోస్టర్ను వైసీపీ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, డాక్టర్ బొత్స అనూష బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు. పోస్టర్ ఆవిష్కరణ...