ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం
“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్ పాఠశాలలు వద్దు” – ప్రధానోపాధ్యాయురాలు భారతి మన భారత్, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సింగారం గ్రామంలో విస్తృత పర్యటన నిర్వహించింది. గ్రామంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి విద్యార్థుల నమోదు, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు....