నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..
బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రెండో రోజు కూడా పనులను నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, నాలుగు నెలలుగా...