Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో స్థానిక ఎస్సై సన్యాసి నాయుడు బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, సామాజిక సమస్యలు, సైబర్ నేరాల నివారణ వంటి అంశాలపై వారికి విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ...

Read Full Article

Share with friends