మరికాసేపట్లో మున్నూరు కాపు అధ్యక్షుడిగా తోట శివన్న ప్రమాణ స్వీకారం..
నేడు మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం – సమాజ అభ్యున్నతికి కృషి చేయనున్న నాయకత్వం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తోట శివన్న తన కమిటీ సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఆవుల...