అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..
కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్ర...