Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ సీఎం మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ బలంగా కొనసాగుతుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ...

Read Full Article

Share with friends