Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం వైసీపీదే మన భారత్, విజయనగరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులకు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి...

Read Full Article

Share with friends