Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ పరిధిలోని చారగావ్ గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ ఆడపులి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రైతు పాండురంగ తన వ్యవసాయ క్షేత్రంలోని బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి బావిలోకి పరిశీలించగా పులి కళేబరం కనిపించింది. వెంటనే ఆయన...

Read Full Article

Share with friends