Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ..

తెలంగాణ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి దేవాపూర్ గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్మరించిన గ్రామ ప్రజలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం...

Read Full Article

Share with friends