గ్రామాల అభివృద్ధితోనే తెలంగాణ ప్రగతి..
తలమడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పారిశుద్ధ కార్మికులకు యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్, అధికారులు మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెలుగు రాజన్న...