Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యం

తలమడుగులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ – అమరవీరులకు ఘన నివాళులు మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలకించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఘన...

Read Full Article

Share with friends