తెలంగాణ అభివృద్ధికి వ్యవసాయ..పశుసంవర్ధక రంగాలే వెన్నెముక
తలమడుగులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణతో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలకించారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఘన...