పార్లమెంట్ సోషల్ జస్టిస్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎంపీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో నిర్వహించిన పార్లమెంట్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ సంస్థలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో అమలు అవుతున్న పథకాలతో పాటు...