Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

విద్యార్థుల్లో తెలంగాణ చరిత్రపై అవగాహన కల్పించిన అధ్యాపకులు మన భారత్, ఆదిలాబాద్: తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ పథాకంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రత్యేక తెలంగాణ...

Read Full Article

Share with friends