తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఓసావార్ వెంకటి
రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రాంతి నగర్ ప్రజలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి...