Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, గ్రామీణాభివృద్ధి...

Read Full Article

Share with friends