Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామ అభివృద్ధే మా లక్ష్యం: సర్పంచ్ పోరండ్ల సంతోష్

దేవాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు గ్రామ అభివృద్ధి కృషి చేస్తా– సర్పంచ్ పోరండ్ల సంతోష్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ...

Read Full Article

Share with friends