Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రత్నాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం – సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రత్నాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం తదితర...

Read Full Article

Share with friends