Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: సర్పంచ్ జంగూ

రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : లచ్చంపూర్ సర్పంచ్ జంగూ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామ సర్పంచ్ జంగూ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో...

Read Full Article

Share with friends