మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన..
మన భారత్ | ఆదిలాబాద్ మట్టి నమూనాల సేకరణ – శాస్త్రీయ వ్యవసాయానికి తొలి అడుగు ఆదిలాబాద్ జిల్లా భీంసారి గ్రామంలో బీసీఐ కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి, మట్టి పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, మట్టి పరీక్షల ద్వారా భూమిలోని పీహెచ్ (pH)...