Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ బీఎల్‌ఏ-2ల సమావేశం విజయవంతం

మన భారత్ | ఆదిలాబాద్ ఓటు హక్కుల పరిరక్షణకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ప్రజలకు ఇంధన పొదుపు చెబుతూ తాము భారీ కాన్వాయ్‌లలో తిరుగుతున్న బీజేపీ నేతలు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్‌లో ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ-2ల సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఆదిలాబాద్-బోత్ నియోజకవర్గాల పరిశీలకులు రమేష్ బాబు,...

Read Full Article

Share with friends