Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: సర్పంచ్ సంతోష్

మన భారత్ | తలమడుగు కూలీ కుటుంబాల నుంచి సైన్యంలోకి అడుగులు.. పట్టుదలతో విజయాన్ని అందుకున్న గురుత్వజ్, బండి రాకేశ్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో గ్రామానికి చెందిన గురుత్వజ్, బండి రాకేశ్ విజయాన్ని సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సాధారణ కూలీ కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు తమ కృషి,...

Read Full Article

Share with friends