విధి విధానాలు లేకుండా ఉద్యోగుల జీతాల్లో కోతలు దారుణం: తపస్ జిల్లా శాఖ
మన భారత్ | నారాయణపేట ఆరోగ్య కార్డు పేరుతో ప్రీమియం కోతలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగ్రహం నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య కార్డు ప్రీమియం పేరుతో కోతలు విధించడంపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల అనుమతి లేకుండా, స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకుండా జీతాల నుంచి నేరుగా కోతలు విధించడం అన్యాయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో...