గుల్లకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉద్యోగిని మృతి
మన భారత్ | మంచిర్యాల అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఎంపీడీవో కార్యాలయ ఈసీ శైలజ మృతి, భర్తకు తీవ్ర గాయాలు మంచిర్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగిని మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లక్షెట్టిపేట మండల...