మొక్కలు నాటి పుట్టినరోజు జరుపుకున్న ఎంపీడీవో..
మన భారత్ | తలమడుగు ప్రకృతి పరిరక్షణకు సందేశం.. ఎంపీడీఓకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ ఈరగొల్లా అశోక్ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తాంసి మండల ఎంపీడీఓ తమ పుట్టినరోజు సందర్భంగా జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి వేడుకలను సాదాసీదాగా, సందేశాత్మకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్లా అశోక్ ఎంపీడీఓను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు....