పౌర హక్కులపై అవగాహనతోనే సామాజిక న్యాయం సాధ్యం
మన భారత్ | బజార్హత్నూర్ మోర్ఖండి గ్రామంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మెస్రం జంగు బాపు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి సమగ్ర...