అప్పుల భారం తాళలేక రైతు మృతి..
మన భారత్ | ఆదిలాబాద్ పొలంలో అపస్మారక స్థితిలో కనిపించిన రైతు మల్లేశ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కచ్కంటి గ్రామ శివారులో రైతు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన వ్యవసాయ పొలంలో అపస్మారక స్థితిలో కనిపించగా, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లేశ్ శనివారం ఉదయం వ్యవసాయ పనుల...