రోగుల సమస్యలపై మంత్రికి వినతి..
మన భారత్ | రాజాం గజపతినగరం ఆసుపత్రిలో రోగుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వినతి బీజేపీ శిక్షణా మహాసభల్లో సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మండల అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు విజయనగరం జిల్లా రాజాంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి...