Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

170 రోజుల మహా ధర్నా ఫలితం ఎక్కడ.?

మన భారత్ | ఆదిలాబాద్  వికలాంగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఇంచార్జ్ మంత్రికి వినతి నూతన వికలాంగుల కాలనీ, ఇంద్రమ్మ ఇళ్లలో రిజర్వేషన్ అమలు, పెన్షన్ల పునరుద్ధరణకు డిమాండ్ ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు...

Read Full Article

Share with friends