Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..

మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో  ఉచిత ఆరోగ్య పరిశీలన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ప్రజలకు రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు...

Read Full Article

Share with friends