ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..
మన భారత్ | తాంసి జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో గత 10 రోజులుగా పంట...