Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహిళలకు అవగాహన.. యువతకు క్రమశిక్షణ అవసరం: గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ

మన భారత్ | గంట్యాడ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలతో సమావేశం.. శక్తి యాప్‌పై అవగాహన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గొడియాడ, కిర్తుబర్తి, పెనసాం గ్రామాల చెరువుల వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పిల్లలు గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు...

Read Full Article

Share with friends