ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. బొండపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్
మన భారత్ | బొండపల్లి 54 వినతులు స్వీకరణ.. విద్యుత్, తాగునీరు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో...