Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డిజిటల్ మహానాడు విజయవంతం..

మన భారత్ | దత్తిరాజేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే విజయం: పెద్దింటి మోహన్‌రావు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్‌రావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం క్లస్టర్-1 పరిధిలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామని, మండలంలోని 12 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ...

Read Full Article

Share with friends