ఈ పండు కిలో ధర రూ.2.5 లక్షలు.!
మన భారత్ | తెలంగాణ: నిర్మల్‌లో పండిన అరుదైన జపాన్ ‘మియాజకి’ మామిడి! నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో అరుదైన జపాన్‌కు చెందిన ‘మియాజకి’ రకం మామిడి పండ్లు పండించడం విశేషంగా మారింది. ఆయుర్వేద వైద్యుడు సత్యం తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ ప్రత్యేక మామిడి మొక్కలను పెంచి విజయవంతంగా ఫలాలు పొందారు. సత్యం కేరళ రాష్ట్రం నుంచి ఒక్కో మొక్కను సుమారు రూ.10 వేల వ్యయంతో తెప్పించి ఆశ్రమంలో నాటారు. ప్రత్యేక సంరక్షణ,...