ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మన భారత్ | మేడ్చల్ పోక్సో కోర్టు కీలక తీర్పు.. బాధితురాలికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం మేడ్చల్ జిల్లాలో చిన్నారిపై జరిగిన అత్యాచార కేసులో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమేశ్ యాదవ్‌కు మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమనే సందేశాన్ని ఈ తీర్పు ద్వారా...