సర్పంచ్ చొరవతో నీటి కాలువ ఏర్పాటు..
గ్రామ సర్పంచ్ హనుమంత్ చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం వర్షాకాలానికి ముందే పారిశుద్ధ్య చర్యలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పునాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న వర్షపు నీటి సమస్యకు గ్రామ సర్పంచ్ పెందూర్ హనుమంత్ చొరవతో పరిష్కారం లభిస్తోంది. గ్రామంలోని ప్రధాన కాలువ మూసుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లక వీధుల్లోనే నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో రహదారులపై నీరు...